సూర్యాపేట మున్సిపాలిటీ స్థానిక పిల్లమర్రి గ్రామంలోని చారిత్రాత్మకమైన ఎర్రకేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం ఘనంగా పూజలు నిర్వహించారు. పరమ శివునికి ప్రత్యేకంగా పంచామృతాలతో ఘనంగా అభిషేకాం పుష్పార్చన, బిల్వర్చన, నీరాజన మంత్రపుష్పం చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.