కోమటిరెడ్డి బ్రదర్స్ ను కలిసిన యూత్ కాంగ్రెస్ నాయకుడు

83பார்த்தது
కోమటిరెడ్డి బ్రదర్స్ ను కలిసిన యూత్ కాంగ్రెస్ నాయకుడు
నార్కట్ పల్లి మండల యూత్ కాంగ్రెస్ నాయకుడు బ్రాహ్మణవెల్లంల గ్రామానికి చెందిన చిరుమర్తి ఉపేందర్ తన జన్మదినం సందర్భంగా, సోమవారం ఉదయం రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలను హైదరాబాద్ లో వారి నివాసాలలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి బ్రదర్స్ ఉపేందర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி