కరక్కాయలగూడెం గ్రామంలో ఘనంగా మహ పడిపూజ

2991பார்த்தது
కరక్కాయలగూడెం గ్రామంలో ఘనంగా మహ పడిపూజ
కరక్కాయలగూడెం గ్రామంలో మహగురువులు బాబుజి గురుస్వామి ఆశీస్యులతో, బత్తిని అప్పారావు గురువుస్వామి 18వ పడి సందర్బంగా మహపడిపూజ నారికేళపూజ కళశ్యాలపూజ జరిగినది. కార్యక్రమంలో అయ్యప్ప స్వామి మాలాధారణ స్వాములు, కరక్కాయలగూడెం గ్రామ ప్రజలు, పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி