విశ్వేశ్వర ఆశయాలు సాధించాలి

78பார்த்தது
విశ్వేశ్వర ఆశయాలు సాధించాలి
విద్యార్థులు సాంకేతిక విద్యలో రాణించి విశ్వేశ్వరయ్య ఆశయాలను సాధించాలని కోదాడ కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ డాక్టర్ నీలా సత్యనారాయణ అన్నారు. ఆదివారం కోదాడ కిట్స్ లో విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా ఇంజనీర్స్ డే ను ఘనంగా నిర్వహించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఏఈ మల్లెల శ్రీనివాసరావు, అసిస్టెంట్ ఇంజనీర్ పార్వతి, డైరెక్టర్ డా. సిహెచ్ నాగార్జున్ రావు, ప్రిన్సిపాల్ డా. పి గాంధీ ఉన్నారు.

தொடர்புடைய செய்தி