కోదాడలో ఆ లడ్డు రికార్డు రూ. 1, 15, 116

61பார்த்தது
ప్రతీ ఏడాది కోదాడ కాన్వాసింగ్ అసోసియేషన్ వినాయకుని లడ్డు పాట కోదాడ ప్రాంతంలో రికార్డు స్థాయిలో ఉంటుంది. కాగా ఈ ఏడాది కూడా ఆ రికార్డును నిలబెట్టుకుంది. సోమవారం నిమజ్జనం సందర్భంగా కమీటీ ఆధ్వర్యంలో నిర్వహించిన పాట లారీ సప్లై ఆఫీస్ యజమానులు పిన్నపు రెడ్డి వీరారెడ్డి, కంబాల వీరబాబులు రూ. 1, 15, 116లకు పాడి చేజిక్కుంచుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే లడ్డును పాడిన యజమానులకు అందజేసారు.

தொடர்புடைய செய்தி