విద్యార్థులకు 30 వేల విలువగల క్రీడా దుస్తులు పంపిణీ

55பார்த்தது
విద్యార్థులకు 30 వేల విలువగల క్రీడా దుస్తులు పంపిణీ
పాఠశాలలో విద్యాభివృద్ది కి కృషి చేయడంతో పాటు పాఠశాల అభివృద్ధికి విరాళాలు అందజేయడం అభినందనీయం అని తమ్మర బండపాలెం హైస్కూల్ హెచ్ ఎం గుడిపాటి రాజు అన్నారు. గురువారరం కోదాడ మండలం తమ్మరలో గణిత శాస్త్ర ఉపాధ్యాయురాలు పాలడుగు సునీత , ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయులు కస్తాల సునీల్ లు 30 వేల రూపాయల విలువైన క్రీడా దుస్తులు విద్యార్థులకు బహుకరించిన సందర్భంగా అభినందిస్తూ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఉన్నారు

தொடர்புடைய செய்தி