మునగాల మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ గా సైదయ్య గౌడ్

51பார்த்தது
మునగాల మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ గా సైదయ్య గౌడ్
మునగాల మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ గా సైదయ్య గౌడ్ ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ పనిచేసిన సాయి ఈశ్వరి కరివిరాల మోడల్ స్కూల్ కు బదిలీ కావడంతో ఏర్పడిన ఖాళీలో ఆయన నియామకపు ఉత్వరులు పొందారు. ఈ సందర్భంగా సైదయ్య గౌడ్ మాట్లాడుతూ మండలంలో అందరి సహకారంతో పాఠశాలలో విద్యాభివృద్ధికి కృషి చేస్తానన్నారు. కాగా నూతనంగా ప్రిన్సిపాల్ గా బాధ్యతలు చేపట్టిన సైదయ్య గౌడ్ కు స్థానిక ఉపాధ్యాయులు అభినందించారు.

தொடர்புடைய செய்தி