ఘనంగా విశ్వకర్మ భగవాన్ యజ్ఞ మహోత్సవం

64பார்த்தது
ఘనంగా విశ్వకర్మ భగవాన్ యజ్ఞ మహోత్సవం
కోదాడ పట్టణంలోని వాసవి భవన్ లో విశ్వకర్మ భగవాన్ యజ్ఞ మహోత్సవం సందర్భంగా విశ్వకర్మ భగవానునికి పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు నాగేంద్ర చారి, ప్రధాన కార్యదర్శి జిల్లే పల్లి శ్రీధర్ చారి, పట్టణ అధ్యక్షులు హనుమాన్ చారి, బిజెపి పార్టీ నియోజకవర్గం కన్వీనర్ కనగాల నారాయణ, రాష్ట్ర నాయకులు బోలి శెట్టి కృష్ణయ్య , కిట్టు ఉన్నారు.

தொடர்புடைய செய்தி