సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం శ్రీనివాసపురంలో కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టి వాళ్లు తమను పట్టించుకోవడం లేదన్నారు. పార్టిలో గుర్తింపు దక్కడం లేదని జిల్లా మైనార్టీ అద్యక్షులు నిజాముద్దీన్ అసమ్మతి సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఆ సమావేశంలో ఫ్లెక్సీలు చింపి.. గందరగోళం సృష్టించారు.