ముత్యాల బ్రాంచ్ కెనాల్ పై కాపర్ వైర్లు చోరీ

79பார்த்தது
ముత్యాల బ్రాంచ్ కెనాల్ పై కాపర్ వైర్లు చోరీ
మోటార్లను పగులగొట్టి దానిలోని కాపర్ వైర్లు దొంగిలించిన ఘటన ముత్యాల బ్రాంచ్ కెనాల్ హుజూర్ నగర్ మండలం కరక్కాయలగూడెం గ్రామంలో గురువారం జరిగింది. గ్రామంలోని రంగయ్య, పేరమయ్య, లక్ష్మీనారాయణ, వీరబాబు, బిక్షమయ్యల మోటార్లలోని కాపర్ వైర్లు చోరీకి గురయ్యాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி