పులిచింతలకు 1. 71 లక్షల క్యూసెక్కులు నీరు

52பார்த்தது
చింతలపాలెం మండలంలోని పులిచింతల ప్రాజెక్టుకు ఆదివారం 1, 71, 175 క్యూసెక్కుల నీరు వస్తుంది. మొత్తం 8 గేట్లు ఎత్తి దిగువకు 1, 83, 272 క్యూసెక్కుల నీటిని దిగువకు అధికారులు విడుదల చేశారు. మరో 12 ఏళ్ల క్యూసెక్కుల నీటిని తెలంగాణ జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్పాదనకు వాడుకుంటూ నీటిని వదులుతున్నారు.

தொடர்புடைய செய்தி