లారీ కింద పడ్డా ప్రాణాలతో బయటపడ్డాడు (వీడియో)

61பார்த்தது
మహారాష్ట్రలోని థానె జిల్లా అంబర్‌నాథ్‌లో సోమవారం షాకింగ్ ఘటన జరిగింది. గోవింద్‌తీర్థ వంతెనపై ఓ బైకర్ తప్పుడు దిశలో డంపర్‌ లారీని ఓవర్‌టేక్ చేయడానికి ప్రయత్నించాడు. దీంతో డంపర్ ఆ బైక్‌ను ఢీకొట్టింది. డంపర్ కింద పడ్డప్పటికీ తృటిలో ఆ బైకర్ ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే డంపర్ ఈడ్చుకెళ్లడంతో అతడి బైక్ మాత్రం నుజ్జునుజ్జు అయింది. ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

தொடர்புடைய செய்தி