సుప్రీంకోర్టు యూట్యూబ్‌ ఛానల్‌ హ్యాక్‌

68பார்த்தது
సుప్రీంకోర్టు యూట్యూబ్‌ ఛానల్‌ హ్యాక్‌
సైబర్ కేటుగాళ్లు ఏకంగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు చెందిన అధికారిక యూట్యూబ్‌ ఛానల్‌ను హ్యాక్‌ చేశారు. అందులో క్రిప్టో కరెన్సీని ప్రమోట్‌ చేస్తున్నట్లుగా ఉన్న వీడియోలను పోస్ట్‌ చేశారు. ఈ యూట్యూబ్‌ ఛానల్‌లో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారించే కేసులతో పాటు కొన్ని కీలక కేసుల విచారణను ప్రత్యక్ష ప్రసారం చేస్తుంటారు. విచారణల వీడియోలను హ్యాకర్లు ప్రైవేట్‌గా ఉంచినట్లు తెలుస్తోంది.

தொடர்புடைய செய்தி