ఏడు వికెట్లు కోల్పోయిన సన్రైజర్స్ హైదరాబాద్

59பார்த்தது
ఏడు వికెట్లు కోల్పోయిన సన్రైజర్స్ హైదరాబాద్
IPL-2025: సన్రైజర్స్ హైదరాబాద్ ఏడో  వికెట్ కోల్పోయింది.  కుల్‌దీప్‌ యాదవ్‌ బౌలింగ్‌లో జెక్‌ఫ్రేజర్‌కు క్యాచ్‌ ఇచ్చి పాట్‌ కమిన్స్‌ (2) వెనుదిరిగారు. దీంతో 14 ఓవర్లకు SRH స్కోర్‌ 123/7. మరో వైపు యువ బ్యాటర్ అనికేత్‌ వర్మ (50*) దూకుడుగా ఆడుతున్నారు.

தொடர்புடைய செய்தி