రూ.586 కోట్లతో అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రంగా నిలిచిన స్త్రీ 2'

71பார்த்தது
రూ.586 కోట్లతో అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రంగా నిలిచిన స్త్రీ 2'
బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధాకపూర్‌, రాజ్‌కుమార్‌ రావు జంటగా నటించిన 'స్త్రీ 2' మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. రూ.586 కోట్ల దేశీయ వసూళ్లతో భారత్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రంగా నిలిచిందని వార్తా కథనాలు బుధవారం తెలిపాయి. వీటి ప్రకారం షారుఖ్ ఖాన్ నటించిన 'జవాన్' (రూ.582.31 కోట్లు)సినిమాను 'స్త్రీ 2' అధిగమించింది. ఈ చిత్రంలో అక్షయ్​ కుమార్​, వరుణ్‌ ధావన్‌, తమన్నా అతిథి పాత్రల్లో సందడి చేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி