మన్మోహన్ మృతిపై ప్రకటన.. రాబర్ట్ వాద్రాపై బీజేపీ విమర్శలు

84பார்த்தது
మన్మోహన్ మృతిపై ప్రకటన.. రాబర్ట్ వాద్రాపై బీజేపీ విమర్శలు
భారత మాజీ ప్రధాని, ప్రముఖ కాంగ్రెస్‌ నాయకుడు (92) గురువారం కన్నుమూశారు. దీనిని ధృవీకరిస్తూ ఎయిమ్స్ రాత్రి 10.25కు అధికారిక ప్రకటన చేసింది. అయితే అంతకు ముందే మన్మోహన్ మరణ వార్తను కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా తన అధికారిక ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలలో పంచుకున్నారు. దీంతో రాబర్డ్ వాద్రాను బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా తీవ్రంగా విమర్శించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி