తొక్కిసలాట ఘటన.. కన్నీరుపెట్టుకున్న పోలీసు సీఐ (వీడియో)

52பார்த்தது
తొక్కిసలాట ఘటనలో మహిళను రక్షించలేకపోయానని సీఐ రాజు నాయక్ ఎమోషనల్ అయ్యారు. ఆమెను కాపాడలేదనే బాధ ఇంకా వేధిస్తోందని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాబు శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. అల్లు అర్జున్ టీమ్ నుంచి తనకు ఎలాంటి సమాచారం లేదని, థియేటర్ యాజమాన్యంతో మాత్రమే కాంటాక్ట్ ఉందని తెలిపారు. తాను కూడా తొక్కిసలాటలో చనిపోతానని అనుకున్నట్లు వెల్లడించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி