సీతారామరాజు అంటే వ్యక్తి కాదు సమూహ శక్తి.. సంగ్రామ భేరి!

52பார்த்தது
సీతారామరాజు అంటే వ్యక్తి కాదు సమూహ శక్తి.. సంగ్రామ భేరి!
సీతారామరాజు అంటే వ్యక్తి కాదు సమూహ శక్తి. సంగ్రామ భేరి. స్వాతంత్య్ర నినాదం.. సమరగీతం.. ఉద్యమ జ్వాల.1897 జులై 4న విశాఖ జిల్లా పాండ్రంగిలో జన్మించిన సీతారామరాజు.. పెరిగింది మాత్రం పశ్చిమ గోదావరి జిల్లా మోగల్లులో. 9వ తరగతి వరకు చదివిన అల్లూరి.. సంస్కృతం, జోతిష్యం, విలువిద్య, గుర్రపు స్వారీలో ప్రావీణ్యం పొందారు.1917లో విశాఖ జిల్లా క్రిష్ణదేవీపేట ద్వారా మన్యంలోకి అడుగుపెట్టారు.

தொடர்புடைய செய்தி