ఎటు చూసినా రోడ్ల వెంట తీర్కొక పుష్పాలే

59பார்த்தது
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో రేపు సద్దుల బతుకమ్మ నేపథ్యంలో నేడు (సోమవారం) పట్టణంలోని చెక్కపల్లి బస్టాండ్ రెండో బైపాస్ ప్రాంతాల్లో ప్రకృతిలో దొరికే పుష్పాలను తీసుకువచ్చి గ్రామీణ ప్రాంత మహిళలు అమ్మకాలు జరుపుతున్నారు. ఎటు చూసినా తంగేడు గునుక, తీరొక్క పుష్పాలే దర్శనమిస్తున్నాయి. రోడ్లన్నీ రద్దీగా సందడిగా దర్శనమిస్తున్నాయి. పర్వదినాల నేపథ్యంలో షాపింగ్ మాల్స్ సైతం కొలహాలంగా కనువిందుగా మారాయి.

தொடர்புடைய செய்தி