వేములవాడ రాజన్న ఆలయంలో శ్రావణమాస ఉత్సవాల ముగింపు పూజలు

81பார்த்தது
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి సన్నిధానంలో శ్రావణమాస ఉత్సవాల ముగింపు నేపథ్యంలో ఆదివారం మహా రుద్రయాగం అర్చకులు నిర్వహిస్తున్నారు. ముందుగా స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా గావించారు. అధిక సంఖ్యలో భక్తులు సైతం వచ్చి సేవలో పాల్గొన్నారు. నెలరోజుల పాటు శ్రావణమాస ఉత్సవాలు ఆలయ అర్చకులు వేద పండితులు ఘనంగా చేశారు.

தொடர்புடைய செய்தி