వేములవాడ: చెవిపై కొట్టడంతో విద్యార్థి కర్ణభేరికి రంద్రం

72பார்த்தது
వేములవాడ: చెవిపై కొట్టడంతో విద్యార్థి కర్ణభేరికి రంద్రం
వేములవాడ నియోజకవర్గం శనివారం ఏబీవీపీ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ కి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్ మారవేణి రంజిత్ కుమార్ మాట్లాడుతూ, శ్రీ చైతన్య ప్రైవేటు పాఠశాలలో విద్యార్థిని ఉపాధ్యాయుడు చెవిపై కొట్టడంతో విద్యార్థి కర్ణభేరికి రంద్రం పడి హాస్పటల్లో చికిత్స పొందుతున్నాడు. కావున ఇప్పటికైనా అధికారులు స్పందించి పాఠశాలపై చర్యలు తీసుకోవాలన్నారు.

தொடர்புடைய செய்தி