సర్ధార్ సర్వాయి పాపన్న ఆశయాలను కొనసాగించాలి

592பார்த்தது
సర్ధార్ సర్వాయి పాపన్న ఆశయాలను కొనసాగించాలి
సమర యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న 314వ వర్ధంతిని కథలాపూర్ మండల కేంద్రంలో మండల గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన చేసిన పోరాటాలను కొనియాడారు. వారిని స్పూర్తిగా తీసుకుని వారి ఆశయాలను కొనసాగించాలన్నారు. ఈ కార్యక్రమంలో రమేష్ గౌడ్, సత్యనారాయణ గౌడ్, లింగాగౌడ్, రాజగౌడ్, శ్రీనివాస్, జలందర్, వైకుంఠపతి గౌడ్, అనంద్ గౌడ్, నారాయణ గౌడ్ పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி