వేములవాడలో ఐదవరోజు అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు

75பார்த்தது
వేములవాడలో ఐదవరోజు అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో ఐదవ బతుకమ్మ వేడుకలు ఆదివారం రాజన్న సన్నిధిలో ఘనంగా జరుగుతున్నాయి. మహిళలు సంప్రదాయ దుస్తులతో ప్రత్యేక ఆకర్షణగా దర్శనమిచ్చారు. సాంప్రదాయ దాండియా బతుకమ్మ పాటలతో ఆడి పాడి సందడి చేశారు. అధిక సంఖ్యలో మహిళా మణులు రావడంతో ఆలయ పరిసర ప్రాంతాలు కొలహలంగా మారాయి.

தொடர்புடைய செய்தி