అధికారులకు ఎమ్మెల్యే కీలక ఆదేశాలు

75பார்த்தது
అధికారులకు ఎమ్మెల్యే కీలక ఆదేశాలు
గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల కొట్టుకుపోయిన పలు రోడ్లను వేములవాడ ఎమ్మెల్యే పరిశీలించారు. కథలాపూర్ మండలం పోతారం గ్రామంలో.. పోతారం నుండి తండాకు వెళ్లే రోడ్డు, వేములవాడ కోరుట్ల ప్రధాన రహదారిపై ఇప్పపల్లి గ్రామంలో కొట్టుకుపోయిన రోడ్డును ఆది శ్రీనివాస్ పరిశీలించారు. తెగిపోయిన రోడ్డుకు యుద్ధ ప్రతిపాదికన మరమ్మత్తులు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

தொடர்புடைய செய்தி