ప్రత్యేక ఆకర్షణగా వేములవాడలో బాల గణేశుడు (వీడియో)

70பார்த்தது
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని శాస్త్రి నగర్ లో థండర్స్ రాక్స్ యూత్ సభ్యులు బాల గణేష్ ని నెలకొల్పారు. వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. బాల గణేష్ రూపంలో ఉన్న గణనాథుడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న వైనం. ఈ గణేశ్ ని చూసి ఫొటోస్ దిగేందుకు అధిక సంఖ్యలో పట్టణ ప్రజలు, ముఖ్యంగా చిన్నారులు అధిక సంఖ్యలో ఆసక్తి చూపుతున్నారు.

தொடர்புடைய செய்தி