ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

564பார்த்தது
ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం సిరికొండ గ్రామంలో శనివారం భారతీయ జనతా పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను బీజేపీ కథలాపూర్ మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బీజేపీ జెండా ఎగురవేసి మిఠాయిలు పంపిణీ చేశారు. బీజేపీ క్రమశిక్షణ కలిగిన పార్తీయని, అవినీతిరహిత సమాజంకోసం పాటుపడుతుందన్నారు. కార్యక్రమంలో గాంధారి శ్రీనివాస్, కాసోజి ప్రతాప్, దొమ్మటి గంగానర్సయ్య గౌడ్, ఆల్గోటు సాయికిరణ్, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி