ప్రశాంతంగా కొనసాగుతున్న ఆటో యూనియన్ ఎన్నికలు

52பார்த்தது
వేములవాడ పట్టణంలోని తిప్పపూర్ లో సబ్ డివిజన్ ఆటో యూనియన్ ఎన్నికలు సోమవారం ప్రారంభమై ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఈ పోటీల్లో ముగ్గురు అభ్యర్థులు సంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, బత్తుల దేవరాజు, సయ్యద్ ఉమర్ లు పోటీలో ఉన్నారు. యూనియన్ అభ్యర్థిగా ఎవరు గెలుస్తారన్న ఆసక్తి ఉత్కంఠ రేపుతుంది. ముగ్గురు అభ్యర్థులు నువ్వా నేనా అన్నట్టుగా ప్రచారం నిర్వహించారు. మధ్యాహ్నం తర్వాత యూనియన్ అధ్యక్ష పీఠం ఎవరికి దక్కనుంది.

தொடர்புடைய செய்தி