గుండెను కాపాడుకుందాం..

52பார்த்தது
గుండెను కాపాడుకుందాం..
ప్రతీ ఒక్కరూ గుండె ఆరోగ్యంగా ఉండేలా భద్రంగా కాపాడుకోవాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్ తెలిపారు. శనివారం ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో సిబ్బందికి అవగాహన కల్పించారు. ఈసందర్భంగా బిపి, షుగర్ పరీక్షలు నిర్వహించిన అనంతరం మాట్లాడారు. ఈకార్యక్రమంలో డాక్టర్ రాజమౌళి, డాక్టర్ సుధాకర్ రెడ్డి, డాక్టర్ శ్రీరాములు, డాక్టర్ అభినయ్ లు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி