ఆరోగ్యంగా ఉంటేనే సమర్థవంతంగా విధులు: సీపీ

74பார்த்தது
ఆరోగ్యంగా ఉంటేనే సమర్థవంతంగా విధులు: సీపీ
ఆరోగ్యంగా ఉంటేనే సమర్థవంతంగా విధులు నిర్వహించగలుగుతామని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ అన్నారు. బుధవారం కమీషనరేట్ హెడ్ క్వార్టర్స్ ఆవరణలో ఉచిత హెల్త్ క్యాంప్ ను లయన్స్ క్లబ్ రామగుండం సహకారంతో సీపీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ శిబిరంలో పోలీస్ సిబ్బందికి వైద్యులు పలు రకాల పరీక్షలు చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ రాజు, ఏసీపీలు రాఘవేంద్ర, నరసింహులు, ప్రతాప్, సురేంద్రలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி