గంజాయి రవాణా చేస్తే పిడి యాక్ట్ అమలు: సీపీ

60பார்த்தது
గంజాయి రవాణా చేస్తే పిడి యాక్ట్ అమలు: సీపీ
గంజాయి రవాణా చేసే వారిపై అవసరమైతే పీడీ యాక్ట్ అమలు చేయాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ అన్నారు. గురువారం కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల సబ్ డివిజన్ ఏసీపీ, సీఐ, ఎస్ హెచ్ఓలతో పలు యాక్టుల కేసులపై సీపీ సమీక్ష సమావేశం నిర్వహించారు. నేరాల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు. సమావేశంలో మంచిర్యాల డీసీపీ భాస్కర్, అడిషనల్ డిసిపి అడ్మిన్ రాజు, ఏసీపీలు, సీఐలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி