ఆదివారం తెల్లవారు జామున నుంచి కురుస్తున్న భారీ వర్షానికి పెద్దపూర్- భూపాలపట్నం గ్రామాల మధ్య ప్రధాన రహదారి జలమయం అయ్యింది. భారీ వర్షానికి వస్తున్న వరద నీటితో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారి పై వరద నీటితో వాహన దారుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
Where: పెద్దపల్లి