విశ్వకర్మ జయంతిని సర్వ మానవాళి జరుపుకోవాలి

51பார்த்தது
విశ్వకర్మ జయంతిని సర్వ మానవాళి జరుపుకోవాలి
విశ్వకర్మ జయంతిని సర్వ మానవాళి జరుపుకోవాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి తాడూరి శ్రీమన్నారాయణ అన్నారు. పెద్దపల్లి మండలం తుర్కల మద్దికుంటలో విశ్వకర్మ జయంతి వేడుకల సందర్భంగా భక్తులు విశ్వకర్మ భగవానునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విశ్వకర్మ జెండాను ఆవిష్కరించిన అనంతరం అన్న ప్రసాదం వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు భీమోజు సురేందర్, నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி