సద్దుల బతుకమ్మ సంబరాల్లో ఎమ్మెల్యే

71பார்த்தது
సద్దుల బతుకమ్మ సంబరాల్లో ఎమ్మెల్యే
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంకు వద్ద గురువారం రాత్రి సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు హాజరై వేడుకలలో పాల్గొని మహిళలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ దాసరి మమత రెడ్డి, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్, ఏఈ, పట్టణ కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, మహిళలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி