రాజీవ్ రహదారిపైకి భారీగా వరద నీరు

65பார்த்தது
పెద్దపల్లి మండలం పెద్ద కల్వల వద్ద ఆదివారం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రాజీవ్ రహదారి పైకి భారీగా వరద నీరు చేరింది. వర్షపు నీటి కారణంగా వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

தொடர்புடைய செய்தி