పాఠశాలలో గ్రామ ఆరోగ్య పారిశుద్ధ్య పోషణ దినోత్సవం

76பார்த்தது
మానకొండూరు మండలంలో బాలికల ఉన్నత పాఠశాలలో గ్రామ ఆరోగ్య పారిశుద్ధ్య పోషణ దినోత్సవం సందర్భంగా పోషణ ఆరోగ్య జాతర కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అథితులుగా మంత్రులు సీతక్క,పొన్నం ప్రభాకర్ ,ఎమ్మెల్యే, కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు.మంచి ఆహారం,గాలీ,నీరు ఈ మూడు ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటామన్నారు.

தொடர்புடைய செய்தி