పోక్సో కేసులో నిందితునికి మూడేళ్ల జైలు శిక్ష

74பார்த்தது
పోక్సో కేసులో నిందితునికి మూడేళ్ల జైలు శిక్ష
ఇల్లంతకుంట మండలంలో ఓ మైనర్ పై లైంగిక దాడి చేసిన వ్యక్తికి మూడేళ్ల జైలు శిక్ష, జరిమానాను కోర్టు విధించిందని జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్ శుక్రవారం తెలిపారు. 2018లో మల్లయ్య అనే వ్యక్తి బాలికకు బిస్కెట్లు ఆశ చూపి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇందుకు పోలీసులు 12 మంది సాక్షాలను హాజరు పరచగా కేసు పూర్వాపరాలు విన్న సిరిసిల్ల జడ్జ్ ప్రేమలత నిందితునికి మూడేళ్ల జైలు శిక్ష, రూ. 2000 జరిమానా విధించారు.

தொடர்புடைய செய்தி