ముందస్తు బతుకమ్మ వేడుకలు

68பார்த்தது
జగిత్యాల పట్టణంలోని ఎస్కేఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాలలో సోమవారం ముందస్తు బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ మాట్లాడుతూ బతుకమ్మ పండుగ, తెలంగాణా సాంస్కృతిక చిహ్నం అని తొమ్మిది రోజుల పూల సంబరం తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచేది బతుకమ్మ పండుగ అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ వల్లెపు రేణుక పాల్గొన్నారు

தொடர்புடைய செய்தி