మహాత్మాగాంధీ జీవన విధానం ప్రతి ఒక్కరికి ఆదర్శం

81பார்த்தது
మహాత్మాగాంధీ జీవన విధానం ప్రతి ఒక్కరికి ఆదర్శం
మహాత్మాగాంధీ జీవన విధానం ప్రతి ఒక్కరికి ఆదర్శమని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని ఆదనపు కలెక్టర్ పి రాంబాబుతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బిసి వెల్ఫేర్, ఎస్సీ వెల్ఫేర్ అధికారులు సాయిబాబా, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி