జగిత్యాల: యువకునిపై పిచ్చి కుక్క దాడి

50பார்த்தது
జగిత్యాల: యువకునిపై పిచ్చి కుక్క దాడి
జగిత్యాల పట్టణంలోని సుతారి పెట్ లో కాలినడకన రోడ్డుపై వెళ్తున్న అజీజ్ ఖాన్ అనే యవకునిపై బుధవారం పిచ్చి కుక్క దాడి చేసింది. ఈ దాడిలో యువకుని నడుముపై తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు బాధితున్ని చికిత్స నిమిత్తం హుటా హుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే పిచ్చి కుక్కలు పట్టణంలో స్వైర విహారం చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.

தொடர்புடைய செய்தி