జగిత్యాల: బార్ అసోసియేషన్ కార్యవర్గానికి శుభాకాంక్షలు

58பார்த்தது
జగిత్యాల: బార్ అసోసియేషన్ కార్యవర్గానికి శుభాకాంక్షలు
జగిత్యాల జిల్లా బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులు జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ను ఎమ్మెల్యే క్వార్టర్ లో మంగళవారం కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఎమ్మెల్యే వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసి ఛైర్మెన్ దామోదర్ రావు, అధ్యక్షులు రాచకొండ శ్రీరాములు, ఉపాధ్యక్షులు సిరిపురం మహేంద్ర నాథ్, ప్రధాన కార్యదర్శి అందే మారుతి, జాయింట్ సెక్రెటరీ నరసయ్య పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி