ఐలమ్మ పోరాట స్ఫూర్తి నేటి సమాజానికి ఆదర్శం: ఎమ్మెల్యే

82பார்த்தது
ఐలమ్మ పోరాట స్ఫూర్తి నేటి సమాజానికి ఆదర్శం: ఎమ్మెల్యే
భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడిన తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ జయంతి సందర్బంగా గురువారం జగిత్యాల చింతకుంట వద్ద చాకలి ఐలమ్మ విగ్రహానికి ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ తో కలిసి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాంబాబు, మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி