ఎండపల్లి మండలంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

66பார்த்தது
ఎండపల్లి మండలంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
ఎండపల్లి మండలం కొత్తపేట గ్రామంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. గ్రామపంచాయతీ ఆవరణలో, రోడ్డు ఆవరణలో, పాల కేంద్రం ఆవరణలో జడ్. పి. హెచ్. ఎస్ ఎంపీపీ ఎస్ విద్యార్థిని విద్యార్థులు ర్యాలీగా వచ్చి జండా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి, మాజీ సర్పంచ్ కొమ్ము రాంబాబు, గ్రామ శాఖ అధ్యక్షులు శ్రావణ్ రెడ్డి, పాల కేంద్రం అధ్యక్షులు కిషన్ రావు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி