పనిచేయని ట్రాఫిక్ లైట్లు.. వాహనదారులకు తప్పని ఇక్కట్లు

67பார்த்தது
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం నర్సాపూర్ పట్టణంలో ట్రాఫిక్ లైట్లు పనిచేయడం లేదు. దీంతో వాహనదారులు నర్సాపూర్ ఎక్స్ రోడ్ వద్ద భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ట్రాఫిక్ లైట్లు పునరుద్ధరించాలని స్థానిక వాహనదారులు కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி