కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు

589பார்த்தது
కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు
సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని దుద్దెడ గ్రామానికి చెందిన బిఆర్ఎస్, బీఎస్పీ నుండి జిల్లా సర్పంచ్ ల ఫోరం మాజీ అధ్యక్షుడు, తాజా మాజీ దుద్దెడ సర్పంచ్ ఆరెపల్లి మహాదేవ్ గౌడ్ ఆధ్వర్యంలో గురువారం మాజీ ఎమ్మెల్యే, జిల్లా డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా నర్సారెడ్డి పార్టీలోకి ఆహ్వానించి పార్టీ కండువా కప్పారు.

தொடர்புடைய செய்தி