యువత భవిష్యత్తును అంధకారం చేసుకోవద్దు

78பார்த்தது
యువత భవిష్యత్తును అంధకారం చేసుకోవద్దు
సిద్దిపేట జిల్లా గజ్వేల్ అనాజీపూర్ జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులకు రాయపోల్ ఎస్ఐ రఘుపతి యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు బానిసలుగా మారి భవిష్యత్తును అంధకారం చేసుకోవద్దని, ప్రమాదం భారిన పడకుండా యువత అప్రమత్తంగా ఉండాలన్నారు. సిద్దిపేట పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో గంజాయి నియంత్రణకై డ్రగ్స్‌ కంట్రోల్‌ విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

தொடர்புடைய செய்தி