దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో బిఆర్ఎస్ జిల్లా నాయకులు
దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం మోతే గ్రామంలో ఏర్పాటు చేసిన దుర్గామాత అమ్మవారిని బిఆర్ఎస్ జిల్లా నాయకులు ఎన్వైయాదవ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శ్రీ దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు జరపడం శుభ పరిమాణం అన్నారు.