క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయి

63பார்த்தது
క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయి
బతుకమ్మ దసరా పండగ సందర్బంగా గుడికందుల మాజీ ఉప సర్పంచ్ శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో వాలీ బాల్ సేటిల్ క్రీడలు నిర్వహించారు. ఈ కార్యమంలో మిరుదొడ్డి ఎస్ఐ బోయిని పర్సరాములు, బీజేపీ జిల్లా ప్రధానకార్యదర్శి విభీషన్ రెడ్డి పాల్గొన్నారు. ఎస్ఐ మాట్లాడుతూ గ్రామ యువకులు మంచి అలవాట్లను అలవార్చుకొని అందరికి ఆదర్శంగా ఉండాలన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி