విజయాలను అందించే దసరా విజయ ముహూర్తం

56பார்த்தது
విజయాలను అందించే దసరా విజయ ముహూర్తం
ప్రతీ సంవత్సరం విజయదశమి రోజున విజయ ముహూర్తం ఉంటుంది. 2024వ సంవత్సరం అక్టోబర్​ 12వ తేదీన శనివారం రోజు మధ్యాహ్న సమయంలో విజయ ముహూర్తం వచ్చింది. అంటే మధ్యాహ్నం 2:02 నిమిషాల నుంచి మధ్యాహ్నం 2:48 నిమిషాల మధ్యలో విజయ ముహూర్తం ఉంది. ఈ 46 నిమిషాల సమయంలో మంచి పనిని ప్రారంభిస్తే సంవత్సరం అంతా అద్భుతమైన విజయాలు లభిస్తాయని అంటున్నారు. ఈ సమయంలో ఏ పనిని ప్రారంభించినా విజయం లభిస్తుంది.

தொடர்புடைய செய்தி