రాజీవ్ గాంధీ ఆశయ సాధనకు కృషి చేయాలి

85பார்த்தது
రాజీవ్ గాంధీ ఆశయ సాధనకు కృషి చేయాలి
మాజీ ప్రధాని, దివంగత నేత రాజీవ్ గాంధీ ఆశయ సాధనకు కృషి చేయాలని దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పాతూరు వెంకటస్వామి గౌడ్ అన్నారు. అక్బర్ పేట భూంపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో మంగళవారం రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళ్లు అర్పించారు.

தொடர்புடைய செய்தி