కేపిఆర్ సేన క్యాలెండర్ ను ఆవిష్కరించిన దుబ్బాక ఎమ్మెల్యే

64பார்த்தது
కేపిఆర్ సేన క్యాలెండర్ ను ఆవిష్కరించిన దుబ్బాక ఎమ్మెల్యే
తెలంగాణ భవన్ లో జరిగిన పార్లమెంటరీ సమావేశాల సందర్భంగా దుబ్బాక నియోజకవర్గం స్థాయి ప్రజా ప్రతినిధులు హాజరాయ్యరు. దాంట్లో భాగంగా తెలంగాణ భవన్ లో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేతుల మీదుగా కేపిఆర్ సేన క్యాలెండర్ డైరీ ని శుక్రవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక జడ్పిటిసి రవీందర్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్ యాదగిరి, బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி